ఫ్రాన్స్‌కు చెందిన వాహన తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) భారత ఈవీ మార్కెట్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. పాపులర్ వెహికల్ 'క్విడ్' ఎలక్ట్రిక్ వెర్షన్‌ (Renault Kwid EV)ను కంపెనీ త్వరలో లాంచ్ చేయనుంది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అమలు చేయటంలో అగ్రస్థానంలో ఉందని, పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆసియా కప్-2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రైతులకు ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో పడ్డాయి. అయితే కేవలం మూడు రాష్ట్రాల్లోని అన్నదాతలకే ఈ డబ్బులు అందాయి. మీకు రావాలంటే మాత్రం ఈ ఐడీ ఉండాల్సిందే. వెంటనే ఉచితంగా పొందండి.
Telangana Politics: యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ, ఊరూరా బెల్టు షాపులు, మైక్రోబ్రూవరీలు పెట్టి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా ...
SBI Credit Card | మీ దగ్గర ఎస్‌‍బీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ ఎస్‌‍బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,40,000 బెనిఫిట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
AC Offers | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ఏఐతో పనిచేసే ఓ ఏసీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా.. అయితే మీకోసం మూడు వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.10 లక్షల లోపు రేంజ్‌లో వీటిని కొనొచ్చు.
Sri Shailam Temple: శ్రీశైల దేవస్థానం లో భక్తి, సేవా పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బాలం సుధీర్ సుమారు రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన ధర్మ ప్రచార రథాన్ని దేవస్థానానికి వి ...
రిషబ్ శెట్టి దర్శకత్వం, నటనలో రూపొందిన 'కాంతార చాప్టర్-1' (kantara chapter 1) తెలుగు వెర్షన్ ప్రమోషన్ ...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఐతే, ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు.
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సెప్టెంబర్ 2025లో 23 కేసులు నమోదు, 22 మంది అరెస్ట్. నల్గొండ తహసీల్దార్ చ. శ్రీనివాస రాజుకు కారాగార శిక్ష, రూ. 25,000 జరిమానా విధించారు.